దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ --- కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి నిజామాబాద్, మార్చ్ 16( ఇందూర్ నేత్రం): దళిత బంధు యూనిట్ల ఎంపికతో పాటు వాటిని తమకు నచ్చిన చోట స్థాపించుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారులకు ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగ…